
06-09-2009, 03:25 AM
|
 |
Senior Member
|
|
Join Date: May 2008
Posts: 1,284
Thanks: 443
Thanked 548 Times in 232 Posts
Rep Points : 3872
|
|
|
Use Firefox for better font view of తెలుగు
ఆదివారం 3:40 am
శనివారం రాత్రి పార్టీ తర్వత గాడ నిద్ర లో ఉన సుమీత్ ఊలికి పది లేచాడు. తన ఫాం హౌస్ ముందు ఎవరో ఆర్తనాదం అతని లేపింది. వెంటనే సుమీత్ అతని స్నేతుడైన అనిల్ ని లేపి బయట ఎవరు ఉనారో చుదమానదు. కానీ మతులో ఉన అనిల్, సుమ్మేత్ ని పటించుకోలేదు. వెంటనే అరుపు మారింది, ఈసారి “సుమీత్” అని వచ్చింది. భయబ్రన్తుడైన సుమీత్ వెంటనే లేచాడు. అ టైం లో నను పిలిచే వాళు ఎవరని ఆలోచిస్తూ తలుపు వైపు వెళ్ళసాగాడు. తలుపు తీయగానే ఒక వ్రుధుడు వాన్ ముందు కుర్చుండడం చూసాడు. అర్తం కానీ సుమీత్ వెంటనే అటుగా వేలాడు. దీన స్థితిలో ఉన వ్రుధుడు నెమగా తల ఎతడు. రక్తపు మడుగులో ఉన అతని చూసి సుమీత్ కంగారూ పడతాడు. వెంటనే వెళి తన చేయి ఇచి పైకి లేపటానికి ప్రయాత్నించాడు. వ్రుధుడు ఏదో మాట్లాడానికి ప్రయత్నిస్తునాడని గమనించిన సుమీత్ అతడిని సంగతి ఏమిటి అని అడిగాడు. దాహానికి నీళు కావాలని, వాన్ లో బాగ్ ఉందని, దానిని తేమని చెప్తాడు. కంగారుగా సుమీత్ లేచి వాన్ తలుపు తెరిచి, బాగ్ కోసం వెతుకుతునాడు. అటుగా ఉన స్ట్రీట్ లైట్ ఒకసారిగా ఆరిపోవడం తో వెనకి చూస్తాడు సుమీత్. వెనకనే ఉన వ్రుదుడిని చూసి బయపడి అరుస్తాడు. చేతిలో ఈనుప కడి తో ఉన ముసలివడ్ని చూసి భయపడాడు సుమీత్. వెంటనే వ్రుధుడు సుమీత్ తలపై అ ఈనుప కది తో మోడి సృహతపెల చేస్తాడు. వాన్ లో సుమీత్ ని లాగేసి వెంటనే అకడి నుండి పరారౌతాడు అ ముసలివాడు.
Plzz comment on this, so that i can continue posting next parts.. I am posting next part also initially...just say how it is..so that i can take a decision
ur
hunter 
|
__________________
|