
![]() |
![]() |
|
|||||||
![]() |
![]() |
| Poems/Writings Are you a writer or a poet? Show us your talent |
Welcome to the Lazydesis forums.
|
![]() |
![]() |
|
LinkBack | Thread Tools | ![]() |
|
#1
05-11-2009, 03:26 PM
|
||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||
చూపుల తూపులతో
నీ మది పై దాడి చేద్దామంటే పువ్వులా నవ్వి నన్ను కరిగిస్తావు నల్ల మబ్బుల కోపంతో నిన్ను ముంచేద్దామంటే చిరునవ్వుల బాణం వేసి నన్ను కట్టేస్తావు చీకటి భూతాన్ని చూపించి భయం గుప్పిట్లో నిన్ను పట్టెద్దామంటే వెలుగు శిఖరల పై నిల్చుని పలకరిస్తావు నేస్తం.............. లోకానికి నిన్ను చూపిద్దామంటే నాలో లీనమై ఒదిగిపోతుంటావు |
||||||||||||||||||||||||
|
|
||||||||||||||||||||||||

|
Senior Member
![]() Join Date: Jan 2009
Posts: 162
Thanks: 31
Thanked 23 Times in 7 Posts
|
05-16-2009, 02:27 PM
#5
[blue]nice post yaar ni kavitallo prasa kante bhavaniki pradhanyam vuntundi and itz beautiful keep it up
|
||||||||||||||||||||||
|
__________________
neninte |
|||||||||||||||||||||||
|
|
|
||||||||||||||||||||||
![]() |
Similar Threads
|
||||
| Thread | Thread Starter | Forum | Replies | Last Post |
| ఊసులాడే ఒక జాబిలటా | chandra143 | E Books | 0 | 09-10-2009 06:35 PM |
| మరల తెలుపనా ప్రియా | jaya_u05 | Song Lyrics | 3 | 09-04-2009 09:54 AM |
| అలవాట్లో పొరపాటు | inthidreams | Jokes | 0 | 04-03-2009 05:55 PM |
| Bookmarks |
| Tags |
| None |
| Thread Tools | |
|
|