
![]() |
![]() |
|
|||||||
![]() |
![]() |
| Poems/Writings Are you a writer or a poet? Show us your talent |
Welcome to the Lazydesis forums.
|
![]() |
![]() |
|
LinkBack | Thread Tools | ![]() |
|
#1
05-02-2009, 03:58 PM
|
||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||
నేనెవరిని నీకేమౌతాను అన్నది నీ ప్రశ్న
నే చెప్పనా దీనికి జవాబు నా జీవితానికి అర్థానివి నువ్వు నా జీవితంలో ఆశా దీపానివి నువ్వు నా ఆశయాల తొలి మెట్టువి నువ్వు వాడి పోయే తీగకు ఆసరా నువ్వు ఎడారిలో తొలకరి జల్లువి నువ్వు నా ఆనందాల హరివిల్లువు నువ్వు ఇంతెందుకు నాలో ప్రేమవే నువ్వు |
||||||||||||||||||||||||
|
|
||||||||||||||||||||||||

| The Following User Says Thank You to jaya_u05 For This Useful Post: |
![]() |
Similar Threads
|
||||
| Thread | Thread Starter | Forum | Replies | Last Post |
| కువైట్*లో తెలుగుదేశం ప్రవాసాంధ్ర గర్జన | Victory | Movie Chat and News | 1 | 11-20-2009 03:08 AM |
| తెలుగు లిపిలో జోక్స్ | publiccourt | Jokes | 3 | 08-17-2009 04:16 PM |
| COLOUR FOLDERS only 1.5MB...(అన్ని ఫొల్డర్లు రoగులలొ.....) | kanukolanu | Software | 10 | 05-20-2009 07:31 PM |
| Bookmarks |
| Tags |
| None |
| Thread Tools | |
|
|