|
Junior Member
User Info
Join Date: Jan 2008
Posts: 20
Rep Power: 0 Rep Points : 36
Thanks: 0
Thanked 16 Times in 8 Posts
\
|

05-29-2008, 04:08 PM
# 1
మెంతి Rice
మెంతి Rice
కావలసినవి:
మెంతి కూర కట్టలు -- 2
దాల్చిన చక్క ----- 5 సెం.మీ
లవంగాలు ------ 3
ఉల్లిపాయలు ------ 2
పచ్చి మిరపకాయలు -- 3 నుండి 4
కొత్తిమీర --- 10 రబ్బలు
కరివేపాకు -- 3 రబ్బలు
బియ్యము --- 1/2 పావు
నూనె, ఉప్పు, పసుపు
చేయు విధానము:
ముందుగా అన్నము చేసి పెట్టుకోవాలి. అన్నము అయ్యేలోపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు నూరి పెట్టుకోనాలి. మెంతికూర కట్టలను శుభ్రం చేసుకొని, చాలా సన్నగా తరగాలి (సన్నగా తరగటం రాని వారు కొత్తిమీరతో పాటు దీన్నీ ముద్దగా చేసుకోవచ్చు). అన్నము అయినంక, ఒక బాణలిలో నూనె వేసి, అవాలు, కరివేపాకు, కొంచం ఉద్ది పప్పు, తరిగిన ఉలిపాయ ముక్కలు వేసి, ముద్దగా చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేసి అది బాగా వేగిన తరువాత, మెంతికూర వేసి బాగా వేగిన తరువాత ఉప్పు, పసుపు, అన్నము వేసి కొంచం ఫ్రై చేసి దించవలెను. |
|
|
|
|
|
|