Please turn on Javascript in order to see this menu మలాయి కోఫ్తా - Lazydesis
logo

Go Back   Lazydesis > LD Vanitha > Cooking and recipes
 Register Search Today's Posts Mark Forums Read

Reply
 
LinkBack Thread Tools

Junior Member
User Info
 
kumbhakarna's Avatar
 
Join Date: Jan 2008
Posts: 20
Rep Power: 0
kumbhakarna is on a distinguished road

Rep Points : 36
Thanks: 0
Thanked 16 Times in 8 Posts
\
Old 05-22-2008, 06:08 PM #1
మలాయి కోఫ్తా

మలాయి కోఫ్తా

సాధారణంగా తెలుగు వాళ్ళు హోటల్స్ కి వెళ్ళినపుడు ఉత్తరాది వంటకాలు ఆర్డరివ్వడం ఫాషనైపోయింది. కానీ, అన్నీ బావుంటాయనే గ్యారంటీ లేదు. అందుకే, అలవాటైన షాహీ పనీర్, మలాయి కోఫ్తా వంటివి క్షేమం. ఏ హోటల్లోనయినా ఇవి మినిమం గ్యారంటీ గా బావుంటాయి. ఇప్పుడు ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం.

కావలసిన వస్తువులు:

బంగాళాదుంపలు: పావు కిలో
కారెట్, బీన్స్: పావు కిలో
టొమాటోలు: పావు కిలో
ఉల్లిపాయలు: పావు కిలో
పచ్చి బఠానీలు: 100 గ్రా
క్రీం: కొద్దిగా
అల్లం వెల్లుల్లి మిశ్రమం: 2 చెంచాలు
లవంగాలు, దాల్చిన చెక్క: కొద్దిగా
బ్రెడ్: 4-5 స్లైసులు
కార్న్ ఫ్లోర్, శెనగ పిండి, ధనియాల పొడి, కారం, సోడా ఉప్పు: ఒక్కో చెంచా
జీడిపప్పు, 50 గ్రా
గసగసాలు: ఒక చెంచా

చేసే విధానం:

ముందుగా జీడిపప్పు, గసగసాలు రుబ్బి విడిగా ఉంచుకోవాలి. బంగాళా దుంప, కారెట్ ఉడికించి, మెత్తగా చేసి, దానికి ఉడికించిన బీన్స్, మటర్ (పచ్చి బఠానీలు) కలిపి, దానికి శెనగపిండి, కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, గరం మసాలా, కారం, సోడా ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. తరువాత వీటిని పొడవుగా కోఫ్తా ఆకారంలో తయారు చేసుకుని, ఎర్రగా వేయించి, పక్కన ఉంచుకోవాలి.

మరొక బాణలిలో నాలుగు గరిటెలు నూనె వేసి, కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి, అవి వేగాక టొమాటో గుజ్జు వేసి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి. దానిలో జీడిపప్పు, గసగసాల మిశ్రమం, క్రీం వేసి, చిక్కబడే వరకూ వేయించాలి. ఇప్పుడు కోఫ్తాలపై, ఈ గ్రేవీని వేసి, రుచికి తగినట్టూ, కొత్తిమీర, క్రీం వేసి, చపాతీలకు వడ్డించాలి. ఇదెంతో బావుంటుంది.
kumbhakarna is offline   Reply With Quote
The Following User Says Thank You to kumbhakarna For This Useful Post:

Senior Member
User Info
 
RedCherry's Avatar
 
Join Date: Aug 2007
Location: devalokam
Posts: 6,654
Rep Power: 9
RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute
RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute RedCherry has a reputation beyond repute

Rep Points : 107693
Thanks: 293
Thanked 103 Times in 56 Posts
\
Old 05-23-2008, 02:19 AM #2
very good recipe...thanx kumbhakarna....
RedCherry is offline   Reply With Quote

Accoustician
User Info
 
X-Clue-siv's Avatar
 
Join Date: Apr 2008
Location: In my House
Posts: 407
Rep Power: 0
X-Clue-siv is on a distinguished road

Rep Points : 32
Thanks: 109
Thanked 14 Times in 8 Posts
\
Old 05-24-2008, 03:29 AM #3
?????? ??????? ........... ?????????? ????????????????????
??? !!!! ????????
X-Clue-siv is offline   Reply With Quote

Senior Member
User Info
 
Join Date: Mar 2007
Posts: 177
Rep Power: 0
smart is on a distinguished road

Rep Points : 20
Thanks: 7
Thanked 0 Times in 0 Posts
\
Old 07-29-2008, 03:23 AM #4
thanq very much
smart is offline   Reply With Quote

Reply

Tags
None

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Trackbacks are On
Pingbacks are On
Refbacks are On

Forum Jump


100 Desi Topsites - Ranking Best Indian Pakistani WebsitesTelugu Top Sites

All times are GMT -4. The time now is 04:11 PM.

Contact Us - Privacy Policy - Forum Rules - Disclaimer - Home - Archive - Top
Powered by vBulletin®  Copyright ©2000 - 2009, Jelsoft Enterprises Ltd.
Content Relevant URLs by vBSEO 3.2.0
© Dreamer Dreams Inc. All Rights Reserved.
Javascript Menu by Deluxe-Menu.com

RSS Feeds Submission Directory Web Bloggers Directory