Thread
:
ఛార్మి కిస్ కాస్ట్ రెండు లక్షలు !!!?
View Single Post
lazykiss
Senior Member
User Info
Join Date: Aug 2006
Posts: 123
Rep Power:
0
Rep Points : 74
Thanks: 0
Thanked 36 Times in 17 Posts
\
06-17-2008, 04:53 PM #
1
ఛార్మి కిస్ కాస్ట్ రెండు లక్షలు !!!?
ఛార్మి కిస్ కాస్ట్ రెండు లక్షలు !!!?
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు గ్లామర్ ఉండగానే డబ్బు వెనుకేసుకోవాలని ఛార్మి డిసైడ్ అయినట్లుంది. మొన్నామధ్య తరుణ్,ఇలియానా నటించిన 'భలే దొంగలు'లో గ్లామర్*గా కనిపిస్తూ ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి 23 లక్షలు తీసుకొంది. అలాగే ఇప్పుడు '16 డేస్'అనే ధ్రిల్లర్ లో హాట్ గా కనిపించటానికి ప్రత్యేకంగా స్పెషల్ పారితోషింకం అందుకుందిట. అసలు 'అనుకోకుండా ఒకరోజు' తో ఆమె దశ తిరిగింది. ఆ తరువాత వచ్చిన 'మంత్ర' ఆమెను ఎక్కడికో తీసుకుపోయింది. అక్కడనుండి 'సుందరకాండ' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆఫర్సే ఆమెకు రాసాగాయి. అదే వరసలో తాజాగా '16 డేస్' సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తోంది.
ఇందులో ఆమె అరవింద్ అనే ముక్కూ మొహం తెలీని కొత్త నటుడి సరసన చేస్తోంది. ఈ తరాన్ని మెప్పించే రీతిలో థ్రిల్లర్*గా రూపొందుతున్న ఈ సినిమాలో ఛార్మి ఒక హాట్ హాట్ ముద్దు సీనులో నటించిందనే సంగతి ఫిల్మ్*నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి తెలుగులో మిగతా పేరుపొందిన హీరోయిన్లతో పోలిస్తే ఛార్మి కాస్త ఎక్కువగా ఎక్స్*పోజింగ్ చేస్తున్నదని చాలామంది భావిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో 'శ్రీ ఆంజనేయం'లో వంపు సొంపుల్ని ప్రదర్శించిన ఆమె ఇటీవలి 'మైఖేల్ మదన కామరాజు' సినిమాలో మరింతగా అందాలు ఆరబోసి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. అయితే '16 డేస్'లో ఒక కొత్త నటునితో ఆమె ముద్దు సీనులో నటించడమనేది అందర్నీ ఆశ్చర్యపరిచే సంగతే.
ఆ సన్నివేశంలో ఛార్మి నిమిషం పైగా హీరో అరవింద్ పెదాల్ని తన పెదాలతో మూసేస్తుందని చెప్పుకుంటున్నారు. నిజానికి మొదట ఈ సన్నివేశం చేయడానికి ఛార్మి ఒప్పుకోలేదు. దాంతో ఆ ఒక్క సన్నివేశం చేయడానికి అదనంగా రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు నిర్మాత అంగీకరించారు. ఈసారి ఛార్మి సరేనంది. అంతేకాదు. ఇదే సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె చాలాసేపు లో దుస్తులతో కనిపిస్తుంది. హీరో, ఆమె స్నేహితులు టీజింగ్ చేసే సన్నివేశంలో ఆమె ఇలా నటించింది. సో.. డబ్బు కోసం ఛార్మి ఎలా నటించేందుకైనా సిద్ధపడుతున్నదని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
lazykiss
View Public Profile
Find More Posts by lazykiss